Prime Minister Narendra Modi tweeted this morning asking people to come out and vote in large numbers and break the "records of the previous three phases"."Another phase of the General Elections begins today. I hope those voting today do so in large numbers and break the voting records of the previous three phases. A special appeal to young voters to head to the polling booth and exercise their franchise," PM Modi tweeted
#LokSabhaelections2019
#modi
#polling
#record
#bhihar
#maharstra
#odisha
#rajasthan
#uttharpradesh
#westbengal
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడతలో 9 రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్‌లో ఓటర్లందరూ పాల్గొనాలని ప్రధాని మోడీ కోరారు. గత మూడు దశల పోలింగ్ రికార్డులను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మోడీ ట్విట్టర్‌లో సందేశం ఇచ్చారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువ ఓటర్లు పోలింగ్‌లో తప్పకుండా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సైతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలిరావాలని అన్నారు. ఓటు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు నవ భారత నిర్మాణానికి దోహదం చేస్తుందని అన్నారు.